- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: మూడో లిస్టులో వరంగల్, ఖమ్మం అభ్యర్థుల ప్రకటన.. ఏ క్షణంలో అయినా వెల్లడించే అవకాశం
by Kema Shiva Kumar |
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ మిగిలిన రెండు స్థానాలకు మూడో జాబితాలో ప్రకటించనుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ మిగిలిన రెండు స్థానాలకు మూడో జాబితాలో ప్రకటించనుంది. అన్ని స్థానాలను ప్రకటించిన కమలనాథులు ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. అరూరి రమేశ్ చేరిక సందర్భంగా ఆ రెండు స్థానాలను ప్రకటించలేదని సమాచారం. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడంతో ఏ క్షణంలో అయినా.. అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో జలగం వెంకట్‌రావు, వరంగల్ స్థానం నుంచి అరూరి రమేశ్ ఖరారైనట్లు తెలుస్తోంది.
Next Story






