- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో CM KCRకు బిగ్ షాక్! బీజేపీ లీడ్ ఎంతంటే..?
కామారెడ్డిలో నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కామారెడ్డిలో నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 3436 ఓట్లతో ముందంజలో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2679 ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2473 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. రమణారెడ్డికి లోకల్ సెంటిమెంట్ వర్కవుట్ అయిందని తెలుస్తోంది. ఓవరాల్ గా బీజేపీ 757 ఓట్లతో ముందంజలో ఉంది.
Next Story






