బిగ్ బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో MLC కవిత పేరు..!

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో MLC కవిత పేరు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్ట్‌లో అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చినట్లు తెలుస్తోంది. సౌత్ గ్రూప్ ద్వారా ఇదే స్కామ్‌లో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్‌కు రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించిన వారిలో కవిత కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో తనకు సంబంధించిన ఎటువంటి సాక్షాలు లభించకుండా కవిత పది సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

READ MORE

మోడీ, ఈడీలకు భయపడే ప్రసక్తే లేదు.. ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనూహ్య పరిణామం.. పీఎం ఆఫీస్ కు లింక్?

Next Story

Most Viewed