- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
by Kodari Anjali |
తెలంగాణలో ఇటీవలే SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ విడుదలైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇటీవలే SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ విడుదలైన విషయం తెలిసిందే. కాగా.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో దొర్లిన తప్పులను ఎడిట్ చేసుకునేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అవకాశం కల్పించడం జరిగింది. జూన్ 6వ తారీకు ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇందుకోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ ఫలితాలను TSLPRB రేపు(జూన్ 6)న విడుదల చేయనుంది.
- Tags
- si
- conistable
Next Story






