- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Bhola Shankar’ వివాదం.. మరో బిగ్ ట్విస్ట్!
మెగా స్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించిన మూవీ ‘భోళాశంకర్’.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించిన మూవీ ‘భోళాశంకర్’. కాగా ఈ సినిమా నిర్మాతలు వివాదంలో చిక్కుకున్నారు. ఏకే ఎంటర్ టైన్‌మెంట్ రూ.30 కోట్లు ఇవ్వాలని కోర్టులో డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ పిటిషన్ వేశారు. ‘భోళాశంకర్’ సినిమా విడుదలకు 15 రోజుల ముందు డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని పిటిషన్‌లో సదరు డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.
అయితే తాజాగా డిస్ట్రిబ్యూటర్ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా విడుదల నిలిపివేయాలన్న పిటిషన్‌పై కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సినిమా విడుదలపై నేడు కోర్టు తీర్పు వెల్లడించనుంది. కాగా ‘భోళాశంకర్’ రేపు విడుదల కావాల్సి ఉంది.
Also Read: Chiranjeevi ‘Bhola Shankar’ మూవీకి ఏపీ సర్కారు బిగ్ షాక్!
Next Story






