- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti vikramarka: గురుకులాల స్థల సేకరణపై భట్టి సమీక్ష
గురుకుల పాఠశాలల స్థల సేకరణ,డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గురుకుల పాఠశాలల స్థల సేకరణ, డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లో గురుకుల విద్యా సంస్థలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.5 వేల కోట్లతో 30 ప్రదేశాల్లో 120 గురుకుల పాఠశాలల నిర్మాణం చేపట్టబోతున్నామని విద్యార్థులకు వసతుల కల్పనపై ఈ నెల 29 లోగా చెక్ లిస్టు తయారు చేయాలని ఆదేశించారు.
Next Story






