CM పదవి ఆశించా కానీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2023-12-07 06:47:43  IST  )

సీఎం పదవి అంశంపై మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.

CM పదవి ఆశించా కానీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం పదవి అంశంపై మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. సీఎం పదవి ఆశించిన మాట వాస్తవమే అన్నారు. అయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. అందరికీ పదవులు దక్కడం అసాధ్యమన్నారు. ఇక, తెలంగాణ డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే భట్టి పేరును ప్రకటించగా ఆయన నేడు రేవంత్ రెడ్డితో కలిసి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Next Story