- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్‌గాంధీని కలిసిన భట్టి విక్రమార్క
by Muthe.Rajitha |
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి ఏడాది కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలు, ఇటీవల నిర్వహించిన విజయోత్సవాల గురించి వివరించినట్లుగా సమాచారం. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, రాజకీయ పరిణామాలు, ఇంకా భర్తీ చేయాల్సిన నామినెటెడ్ పోస్టులు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తదితర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం.
Next Story






