- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING:మధిరలో భట్టి విక్రమార్క ఘన విజయం
by Satheesh |
మధిరలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మధిర నుండి మరోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్‌పై

X
దిశ, వెబ్‌డెస్క్: మధిరలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మధిర నుండి మరోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్‌పై 35,190 ఓట్ల తేడాతో భట్టి గెలుపొందారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 61 స్థానాల మేజిక్ ఫిగర్ దాటి విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుతోంది.
Next Story






