- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఐ గన్‌మెన్ ఇల్లీగల్ పనులు.. సాక్ష్యాలతో దొరికిపోయాడుగా..
భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో సీఐ గన్‌మెన్ రామారావు ఏసీబీ వలకు చిక్కాడు.

భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో సీఐ గన్‌మెన్ రామారావు ఏసీబీ వలకు చిక్కాడు. మార్చి 19న ఓ లారీని పట్టుకుని వదిలేందుకు రు.30 వేలు లంచం డిమాండ్ చేయగా రూ. 20 వేలు ఇచ్చే విధంగా ఒప్పంది కుదిరింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి నగదు బదిలీ చేయుంచుకున్నట్లుగా తెలియడంతో రామారావుతోపాటు, సీఐ రమేశ్, మరో ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే..
ఏపీలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై ఇటీవల ఇచ్చిన జీవో 6ను రద్దు చేస్తూ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఏఏ తరగతులకు ఫ్రీ అడ్మిషన్స్ ఇస్తారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ స్కూళ్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో పవన్ నిన్న సింగపూర్ చేరుకుని తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి చూశారు. వైద్యులతో మాట్లాడి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడి ఆరోగ్యం మెరుగుపడిందని తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంట్ ఈ లింక్ ఓపెన్ చూసి చూడండి.
ఈ ఏడాది బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌ను ఉప ప్రధాని చేయాలన్నారు. నితీశ్ డిప్యూటీ పీఎం అయితే బిహార్ నుంచి రెండో ఉప ప్రధానిగా నిలుస్తారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






