- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
HYD: కూకట్‌పల్లిలో బెంజ్ కారు బీభత్సం
by Disha Web Desk 2 |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి గోకుల్‌ప్లాట్స్ వద్ద పార్క్ చేసి ఉన్న మూడు కార్లును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు అడ్డుకొని డ్రైవర్‌ను ప్రశ్నించగా.. ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలిపారు. అంతేగాక, ఇదేంటని ప్రశ్నించిన ధ్వంసమైన కారు యజమానులను బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. ఇదే విషయమై పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story