- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీల మహాధర్నా
by Muthe.Rajitha |
రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల ప్రతినిధులు మహాధర్నాకు పిలుపునిచ్చారు.

X
దిశ, వెబ్ డెస్క్ : రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల ప్రతినిధులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్(Kamareddy BC Declaration) ప్రకారం స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లకు(BC Reservations) చట్టబద్ధత కల్పించి ఎన్నికలు నిర్వహించాలని, అలాగే విద్య, ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో జూలై 15, 2025 (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఛలో హైదరాబాద్ పేరిట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నారు.
Next Story






