- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు
by Naga Rani Yarlagadda |
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలోని మహిళా సిబ్బంది, మహిళా పోలీస్ అధికారులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలను డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా మహిళ సిబ్బందితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, పర్సనల్ అడిషనల్ డీజీపీ అనిల్ కుమార్, పి అండ్ ఎల్ ఐజిపి ఎం. రమేశ్ , అడ్మిన్ ఏఐజి నాగరాజు, డిజిపి కార్యాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story






