- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్క సుమన్ ఓటమి.. భారీ మెజార్టీతో వివేక్ గెలుపు
by Sathputhe Rajesh |
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెన్నూరులో ఘోర పరాజయం పాలయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెన్నూరులో ఘోర పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జి. వివేక్ 37,189 ఓట్ల తేడాతో బాల్క సుమన్‌పై ఘన విజయం సాధించారు. ఇక, బెల్లంపల్లిలో జి. వినోద్ ఘన విజయం సాధించారు.
Next Story






