- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిహారికకు బెయిల్.. ధర్నాకు దిగిన నవీన్ ఫ్యామిలీ
by Sathputhe Rajesh |
నవీన్ హత్యకేసులో నిందితురాలిగా ఉన్న నిహారికకు బెయిల్ ఇంత త్వరగా ఎలా వచ్చిందని నవీన్ ఫ్యామిలీ ఆరోపించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన నవీన్ హత్యకేసులో నిందితురాలిగా ఉన్న నిహారికకు బెయిల్ ఇంత త్వరగా ఎలా వచ్చిందని నవీన్ ఫ్యామిలీ ఆరోపించింది. ఈ మేరకు నవీన్ తల్లిదండ్రులు ఎల్ బీ నగర్ డీసీపీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. డీసీపీ సాయిశ్రీని కలవడానికి రాగా.. ఆమె ఆఫీస్ లో లేకపోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. నిహారికను అరెస్ట్ చేయాలని, హరిహర కృష్ణని వెంటనే ఉరి తీసి తమకు న్యాయం చేయాలని నవీన్ ఫ్యామిలీ డిమాండ్ చేసింది. ధర్నా నేపథ్యంలో డీసీపీ ఆఫీస్ ఎదుట కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Next Story






