- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని నగ్నంగా చేసి ఓ గ్యాంగ్ సభ్యులు చిత్రహింసలకు గురి చేశారు. ఆ గ్యాంగ్ పై ఫిర్యాదు చేసేందుకు బాధితులు జంకుతున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడి వేధింపుల వీడియోపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






