- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ తెరపైకి అయేషా మీరా హత్య కేసు.. వార్డెన్‌ను విచారించిన CBI
by Sathputhe Rajesh |
ఉమ్మడి ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్ సీబీఐ చేపట్టగా గతంలో సత్యం బాబను నిర్దోషిగా కోర్టు తేల్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అయేషా తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. కోర్టు సీబీఐకి విచారణ చేపట్టాలని ఆదేశించగా తాజాగా మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభించింది. విచారణలో భాగంగా హాస్టల్ వార్డెన్‌ను సీబీఐ విచారించింది. 2007లో ఈ ఘటన జరగగా అసలు నిందితులను ఇప్పటి వరకు గుర్తించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
Next Story






