- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్‌పై దాడికి యత్నం
by Gantepaka Srikanth |
బోనాల పండుగ(Bonala Festival) పూట హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బోనాల పండుగ(Bonala Festival) పూట హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్(MLA Ganesh)పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. బోనాల వేడుకలకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా 30 మంది యువకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై దాడికి యత్నించగా, గన్‌మెన్లు అడ్డుకున్నారు. ఈ దాడిలో ఆయన కారు ధ్వంసం అయింది. దీనిపై ఓయు పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే గణేశ్ కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






