- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
by GSrikanth |
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ద్రవ్య మినిమయ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ద్రవ్య మినిమయ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7 రోజులు జరిగాయి. మొత్తంగా 56 గంటల 25 నిమిషాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజుల పాటు అధికార పార్టీపై విపక్షాలు, విపక్షాలపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. సమావేశాల చివరి రోజున కేంద్రంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Next Story






