- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశ్వారావు పేట తొలి రౌండ్ ఫలితంలో ముందంజలో కాంగ్రెస్
by Sathputhe Rajesh |
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అశ్వరావుపేటలో కాంగ్రెస్‌కు తొలి రౌండ్‌లో 4318, బీఆర్ఎస్‌కు 2570 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జారె ఆదినారాయణ, బీఆర్‌ఎస్ నుంచి మెచ్చా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది.
Next Story






