- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్నన్ని సీట్లు గెలవలేవు.. రాహుల్‌పై అసదుద్దీన్ ఫైర్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఎంఐఎం, బీఆర్ఎస్ లు బీటీం అని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ స్పందిస్తూ.. రాహుల్ బాబా తమను బీజేపీకి బీ టీం అంటూ ఏడుపూ ప్రారంభించారని.. మరి రాహుల్ తన అమేథి సీటును బీజేపీకి ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చారన్నారు. మరి బీటీంలు ఉన్న బీజేపీ తెలంగాణలో ఎందుకుగా వీక్ గా ఉందో చెప్పాలన్నారు. సేఫ్ సీటు కోసం రాహుల్ బాబా ఎందుకు వయానాడ్ కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ (ఆర్ఎస్ఎస్) నా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు ఉన్నన్ని సీట్లు గెలవలేదని అసదుద్దీన్ సెటైర్లు వేశారు.
Next Story






