కమర్షియల్ టాక్స్ లో జాయింట్ కమిషనర్ల నియామకం

by Muthe.Rajitha |

కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో ఖాళీగా ఉన్నా జాయింట్ కమిషనర్ల పోస్ట్‌లకు నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు ఇచ్చింది.

కమర్షియల్ టాక్స్ లో జాయింట్ కమిషనర్ల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో ఖాళీగా ఉన్నా జాయింట్ కమిషనర్ల పోస్ట్‌లకు నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు ఇచ్చింది. రెవెన్యూ ,కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం ప్రకటనలో వివరాలు వెల్లడించారు. జాయింట్ కమిషనర్లుగా వాసవి జగన్నాధం, లావణ్య, కె గీత లను నియామకం చేశారు. డిప్యూటీ కమిషనర్లుగా జితేందర్ రెడ్డి ( సికింద్రాబాద్ ), దీప రెడ్డి (అబిడ్స్), అరవింద రెడ్డి (మధాపూర్), వేణుగోపాలరావు (నిజామాబాద్), రజని ( కరీంనగర్)అను నియమించారు. నియామకం అయిన వారు వెంటనే విధులలో చేరాలని సూచించారు.

Next Story