- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి నియామకం
by Bhoopathi Nagaiah |
మల్టీ జోన్-2 ఐజీ షానవాజ్ ఖాసీంను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : మల్టీ జోన్-2 ఐజీ షానవాజ్ ఖాసీంను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ల బదిలీలు జరిగిన కొన్ని గంటలకే ఈ ట్రాన్స్ ఫర్ జరగటం గమనార్హం. పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే రాష్ట్రం మొత్తం మీద ఐపీఎస్‌లతోపాటు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల బదిలీలు కూడా జరుగనున్నాయి.
Next Story






