- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక ఎన్నికలకు ఇన్‌ఛార్జిల నియామకం
by Sathputhe Rajesh |
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజక వర్గాల పరిశీలకులుగా రాష్ట్రం నుంచి ఏఐసీసీ 5 గురికి అవకాశం ఇచ్చింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ నియోజక వర్గాల పరిశీలకులుగా రాష్ట్రం నుంచి ఏఐసీసీ 5 గురికి అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్‌లకు అవకాశం ఇచ్చారు..
కాగా గతంలో పార్లమెంట్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా మాజీ వర్కింగ్ ప్రసిడెంట్స్ కుసుమ కుమార్‌కు మాండ్య లోక్ సభ ,పొన్నం ప్రభాకర్‌కు హావేరి, ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్‌కు కోలార్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది.
Next Story






