- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: నిమ్స్ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ బీరప్ప నాగరి నియామకం
నిమ్స్ ఆసుపత్రి నూతన డైరెక్టర్‌గా డాక్టర్ బీరప్ప నాగరి నియమితులయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నిమ్స్ ఆసుపత్రి నూతన డైరెక్టర్‌గా డాక్టర్ బీరప్ప నాగరి నియమితులయ్యారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రి అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఆయనను పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో బీరప్ప మూడేళ్ల పాటు కొనసాగనున్నారని ఉత్తర్వుల్లో హెల్త్ సెక్రటరీ రిజ్వీ పేర్కొన్నారు.
Next Story






