- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూపదీప నైవేద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
by Muthe.Rajitha |
దూపదీప నైవేద్య పథకానికి తెలంగాణ దేవాదాయశాఖ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది.

X
దిశ, వెబ్ డెస్క్ : దూపదీప నైవేద్య పథకానికి తెలంగాణ దేవాదాయశాఖ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. గ్రామీణ ప్రాంతాలలో అతట కలిగిన దేవాలయాల నుంచి ఈ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకం ద్వారా ఎంపిక చేయబడిన ఆలయాలకు నెలకు రూ.4000, అర్చకునికి నెలకు రూ.6000 దేవాదాయశాఖ చెల్లిస్తుందని ఆ శాఖ డైరెక్టర్ వెంకటరావు తెలిపారు. అర్హులైన వారు ఈనెల 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. కాగా సదరు ఆలయం కనీసం 15 ఏండ్ల కింద నిర్మించబడి ఉండాలి.
Next Story






