బ్రేకింగ్: స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్టాఫ్ నర్స్ నియామకాల కోసం దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 21 వరకు గడువు పెంచుతూ నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది. మొత్తం 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అయితే నేటితో దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల 21 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు గడువు పెంచినట్లు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్ మెంట్ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది.

Also Read...

తెలంగాణలో 1500 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్



Next Story

Most Viewed