- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS: పదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాలు మాయం
by GSrikanth |
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో పదో తరగతి విద్యార్థుల జవాబు(ఆన్సర్) పత్రాలు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. పరీక్షా కేంద్రం నుంచి ఓ ఆటోలో ఆన్సర్ పేపర్ల బండిల్స్ తరలిస్తుండగా.. పోస్టాఫీస్‌కు చేరుకునేలోపు అందులోంచి ఒక బండిల్ మిస్ అయింది. ఆ బండిల్‌లో దాదాపు 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఊట్నూరు మండల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
Next Story






