- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అజారుద్దీన్‌కు మరో షాక్.. ఉప్పల్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్
కాంగ్రెస్ నేత, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేత, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా గురువారం ఆయనపై కేసు నమోదు అయింది. అజారుద్దీన్ నేతృత్వంలోని హెచ్ సీఏ కమిటీ అవినీతికి పాల్పడిందని జిమ్ పరికరాలు, ఫైర్ సేప్టీ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, బకెట్ ఛైర్స్ కోనుగోలులో భారీగా అవకతవకలు ఉన్నాయంటూ హెచ్ సీఏ సీఈఓ సునీల్ కాంతే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అజారుద్దీన్ తో పాటు కొనుగోలు కమిటీలో ఉన్న జాన్ మోజ్, విజయానంద్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా అజారుద్దీన్ ఈ సారి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.
Next Story






