- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్‌కు మరో ప్రమోషన్.. బీజేపీలో కీలక పదవి
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సన్నాహాలను ముమ్మరం చేసింది.

X
దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం పార్టీ యువజన, మహిళా, కిసాన్, మైనారిటీ మోర్చాలతో సహా ఇతర విభాగాల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణకు చెందిన నాయకుడు బండి సంజయ్‌ను నియమించారు. ఇక యువమోర్చా ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్‌గా బైజయంత్ జయ్ పాండాను అపాయింట్ చేశారు. ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగ్, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా రాధామోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా వినోద్ తావ్డే, మైనార్టీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా దుష్యంత్ కుమార్ గౌతమ్ నియమితులయ్యారు.
Next Story






