- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TSPSC పేపర్ లీకేజీపై హైకోర్టులో మరో పిటిషన్
by GSrikanth |
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణను సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణను సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ లీకేజీ మూలాల్లోకి వెళ్లడం లేదని అందువల్ల సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌లో కోరారు. మరో వైపు ఈ కేసులో నెలలు గడుస్తున్నా పురోగతి కనిపించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే సిట్ పని చేస్తోందని అసలు దోషులను వదిలేసి కింది స్థాయి ఉద్యోగుల వరకే దోషులుగా తేల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Next Story






