- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : సీఎం పేరు మర్చిపోయిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
సీఎం పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యామ్యూల్(Congress MLA Mandula Samuel) ఎస్సీ వర్గీకరణ(SC Classification)పై గాంధీ భవన్లో(Gandhi Bhavan) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చాలా కాన్ఫిడెంట్ గా పలికారు. మాదిగలకు న్యాయం చేసింది కాంగ్రెస్ ఒక్కటే అని.. రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఎస్సీ రిజర్వేషన్లు చేశారని, వారికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ సందర్భంగా అల్లు అర్జున్, తర్వాత పలువురు సెలెబ్రెటీలు, సొంత పార్టీ నేతలు సైతం సీఎం పేరు మరచిపోవడం గమనార్హం.
Next Story






