- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నవరం దేవేందర్‌కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు
తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, రచయిత అయిన అన్నవరం దేవేందర్(Annavaram Devender )కు దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని(Dasharathi Krishnamacharya Award) ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, రచయిత అయిన అన్నవరం దేవేందర్(Annavaram Devender )కు దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని(Dasharathi Krishnamacharya Award) ప్రకటించింది. ఈ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య జయంతి (జులై 22) సందర్భంగా సాహిత్య రంగంలో విశిష్ట కృషి చేసిన వారికి అందజేస్తుంది. అన్నవరం దేవేందర్ తెలంగాణ సంస్కృతి, సమాజం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే సాహిత్య రచనలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
అన్నవరం దేవేందర్ రచనలు
2001 - తొవ్వ
2002 - మరోకోణం (సామాజిక వ్యాసాలు)
2003 - నడక
2005 - మంకమ్మ తోట లేబర్ అడ్డా
2006 - బుడ్డపర్కలు (నానీలు)
2008 - బొడ్డు మల్లె చెట్టు
2011 - పొద్దు పొడుపు
2011 - ఫార్మాల్యాండ్ ఫ్రాగ్రెన్స్ (Collection of poems translated by P. Jayalaxmi)






