- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ మానవ హక్కుల సమితి టీఎస్ వర్కింగ్ చైర్మన్ గా ఆంగోత్ గణేష్ నాయక్..
by Taduka Kalyani |
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పోలిశెట్టి పల్లి తండాకి చెందిన సామాజిక కార్యకర్త ఆంగోత్ గణేష్ నాయక్ ను ప్రపంచ మానవ హక్కుల సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గా ఎంపికయ్యానని ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పోలిశెట్టి పల్లి తండాకి చెందిన సామాజిక కార్యకర్త ఆంగోత్ గణేష్ నాయక్ ను ప్రపంచ మానవ హక్కుల సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గా ఎంపికయ్యానని ఒక ప్రకటనలో తెలిపారు. గత పది సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తాను చేసిన సేవలను గుర్తించి ప్రపంచ మానవ హక్కుల సమితి సలహా మండలి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ గా ఎంపిక చేశారని చెప్పారు.
ఈ సందర్భంగా గణేష్ నాయక్ మాట్లాడుతూ తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ చైర్మన్ రావూరి బాలరాజుకి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మానవహక్కుల ఉద్యమాన్ని విస్తృత స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తానన్నారు.
Next Story






