- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1PM Dynamic: అంగన్వాడీ టీచర్‌కు అధికార పార్టీ నేత వేధింపులు.. సీఎంకు ఆ వీడియో సెండింగ్
అంగన్వాడీ టీచర్ ను వేధిస్తున్న ఓ టీడీపి నాయకుడి ఉదంతం ఇది. ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నా వేధింపులు ఆగకపోవడం గమనార్హం.

అంగన్వాడీ టీచర్ ను వేధిస్తున్న ఓ టీడీపి నాయకుడి ఉదంతం ఇది. ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నా వేధింపులు ఆగకపోవడం గమనార్హం. చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇంతకు అతను ఏమని వేధిస్తున్నాడు..? టీచర్ ఏమంటుంది..? సీఎంకు పంపిన వీడియోలో ఏముందో మీరే చూడండి.
కృష్ణా జిల్లా పోలీసులు గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీ వెనుక వైపు బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్నట్లు డ్రోన్‌ద్వారా గుర్తించారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆ వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మినిస్టర్ ఏం ట్వీట్ చేశారు..? అసలు అక్కడ ఏం జరిగింది..? ఆయన ఎందుకు సాయం చేయనన్నాడో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
తెలంగాణలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల ఎంఎంటీఎస్ రైలులో లైంగిక దాడి ఘటన మరవకముందే మరో యువతిపై సామూహిక లైంగిక దాడికి దుండగులు యత్నించారు. గత రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒంటరిగా ఉన్న యువతిపై దుండగులు అఘాత్యానికి యత్నించగా వారిని రాళ్లతో కొట్టి తప్పించుకుంది. అనంతరం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
తన ఎత్తు కారణంగా విధుల్లో ఇబ్బందులకు గురువుతున్నారని ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పని చేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడికి ఎక్స్ వేదికగా ఓ ఆఫర్ ఇచ్చారు. సీఎం రేవంత్ సూచనల మేరకు అహ్మద్‌కు ఆర్టీసీలో సరైన ఉద్యోగం ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌లో ట్యాగ్ చేసి ఆదేశించారు. అతనికి ఎందుకు జాబ్ మారుస్తున్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






