- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పోటీ వేళ జనసేనకు ఊహించని షాక్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు తెలంగాణలో బరిలో ఉన్నారు. అయితే తెలంగాణలో జనసేన పార్టీకి ఈసీ గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్ సింబల్‌ను ఫ్రీ సింబల్‌గానే ఈసీ గుర్తించింది. తెలంగాణలో గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేదు. దీంతో జనసేన పోటీ చేసే 8 స్థానాల్లో గ్లాస్ గుర్తు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల సంఘం తేల్చనుంది. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం జనసేనకు ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో గుర్తింపు లేదు.
Next Story






