- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ
by Javid Pasha |
సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా బాధితుల తరపున లాయర్ కృష్ణమాచార్య వాదించారు. ఈ సందర్భంగా కృష్ణా మాచార్య వాదనలు వినిపిస్తూ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 10 మంది పోలీసులకు హైకోర్టు నోటీసు ఇచ్చిందని, ఈ ఎన్ కౌంటర్ సమయంలో సీపీగా ఉన్న సజ్జనార్ కు నోటీస్ అందుకున్నారని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేసింది.
Next Story






