- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1PM Dynamic: పాము వీర్యం తాగుతూ గొంతు సవరించుకుంటున్న లేడీ సింగర్
ఒక పాట ఎన్నో టెన్షన్ల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎన్నో బాధలను మర్చిపోయేలా చేస్తుంది. వినడం సులువే..

ఒక పాట ఎన్నో టెన్షన్ల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎన్నో బాధలను మర్చిపోయేలా చేస్తుంది. వినడం సులువే.. కానీ పాటను అంత వినసొంపుగా పాడటం మామూలు విషయమేం కాదు. సింగర్లు గొంతును కాపాడుకునే క్రమంలో పలు ఆసనాలు సాధన చేయడంతోపాటు ఆహారపు అలవాట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు. కానీ ఓ అమెరికన్ సింగర్ మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసేలా పాము స్పెర్మ్ తాగుతూ గొంతును అద్భుతంగా మార్చుకుందని తెలుస్తోంది. అది ఎలాగో ఈ లింక్ క్లిక్ చేసి మీరూ చూడండి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో మినహా మిగిలిన రోజుల్లో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మేరకు టీటీడీ చైర్మన్బీఆర్నాయుడు ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. విరాళం ఇచ్చిన భక్తులు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చో ఈ లింక్ ఓపెన్ చూసి చూడండి.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. అవి తొలగిపోయి అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ తేదీని ప్రకటిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కేబినెట్ విస్తరణకు ఏం అడ్డంకులు ఉన్నాయి..? ఎందుకు ఆలస్యం అవుతుంది? తేదీలు ప్రకటించింది ఎవరో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మొత్తం తొమ్మిది అంశాలు అజెండాగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగింది. ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను ఏపీ ఫైబర్ నెట్ నుంచి వేరు చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 3 స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజులను తగ్గిస్తూ నిర్ణయించారు. ఎంత తగ్గించారు? ఇంకా ఏఏ అంశాలపై చర్చించారో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.






