- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ఫార్ములా - ఈ రేసింగ్‌పై సందిగ్ధత
by GSrikanth |
హైదరాబాద్‌లో ఫార్ములా -ఈ రేసింగ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఫార్ములా -ఈ రేసింగ్ జరగాల్సి ఉంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఫార్ములా -ఈ రేసింగ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఫార్ములా -ఈ రేసింగ్ జరగాల్సి ఉంది. ఈ మేరకు గత అక్టోబర్ 30న ఈ-ప్రిక్స్ తో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఫార్ములా -ఈ రేసింగ్ జరుగుతుందా లేదా అనే చర్చ తెరమీదకు వస్తోంది. ఈ క్రమంలో ఈ ఈవెంట్ కు మరో 5 వారాలే గడువు ఉంది. దీంతో ఇప్పటికే ఫార్ములా-ఈ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరుపగా ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో హైదరాబాద్ లో ఈ-రేసింగ్ చూడలేమా అనే చర్చ జరుగుతోంది.
Next Story






