కవిత అరెస్ట్ తో కేటీఆర్ కు భయం..ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్

by Disha Web Desk 13 |
కవిత అరెస్ట్ తో కేటీఆర్ కు భయం..ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో:కవిత అరెస్ట్ తో కేటీఆర్ కు భయం పట్టుకుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. శనివారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన ఆయన కేటీఆర్ ఎర్రగడ్డకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు కవిత అరెస్టును వాడుకునే అవసరం తమకు లేదన్నారు. సీఎం సీటు కోల్పోతానని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, అందువల్లే తనపై కుట్రలు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాని మరోసారి ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయ

Read More...

కవిత పొలిటికల్ చాప్టర్ ఎప్పుడో క్లోజ్: MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు


Next Story

Most Viewed