- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదమ్ములందరికీ భార్య ఒక్కతే.. వంతులవారిగా కాపురం
మనదేశంలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని తెగల్లోని పద్ధతులు ఆశ్చర్యంగా అనిపిస్తాయి.

మనదేశంలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని తెగల్లోని పద్ధతులు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఒక వ్యక్తికి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉండటం కొంత విశేషమే అయినా ఓ మహిళకు ఇద్దరు భర్తలు ఉంటే మాత్రం అది కచ్చితంగా వింతే అవుతుంది. ఇదే వింత అనుకుంటే ఇంకో విచిత్రం బయటపడింది. ఇంట్లో ఎంత మంది అన్నదమ్ములు ఉన్నా.. వారందరికీ ఒక్కతే భార్య ఉంటుందట. ఇది ఏ ఒక్క ఇంటికో పరిమితం కాదు.. ఆ ఏరియాలో ఎవరి ఇంట్లో చూసినా ఒక్క పెళ్లం.. ఇద్దరు, ముగ్గురేసి మొగుళ్లు ఉండటం కామన్ అట. మరి ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అలా ఒక్క మహిళే అన్నదమ్ములను పెళ్లి చేసుకోవడానికి కారణ: ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేసుకునే విధంగా చట్ట సవరణ చేసి అనుమతి ఇచ్చే విషయంలో తమ విజ్ఞప్తులపై నరేంద్ర మోడీ దిగిరావాలని లేదా గద్దె నుంచి దిగిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బీసీల ధర్మమైన ఈ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేదంటే మీరు గద్దె దిగాలి, గ్రామాల్లో మీ గద్దెలు కూలాలి.. అనే నినాదంలో ముందుకు వెళ్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే వేణు స్వామి ఇప్పుడు... ఓ వైసీపీ నేతకు రెండో పెళ్లి చేయబోతున్నారని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకూ ఎవరా వైసీపీ నేత.. తన ప్రియురాలితో ఎందుకు వెళ్లాడు? ఏం చేశాడో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
హెచ్‌సీయూ భూములపై రగడ జరుగుతున్న వేళ యాంకర్, నటి అనసూయ స్పందించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేశారు. ‘ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్’ అంటూ రాసుకొచ్చారు. ‘అడవిని పూడ్చివేసే రోజు వచ్చింది. ఎరుపు రంగులో ఉన్న చెట్లు నేలకూలాయి’ అంటూ వీడియోలో ఉంది. ప్రస్తుతం అనసూయ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఇంకా ఏమన్నదో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






