- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Alert: పోలీసు పరీక్షలు వాయిదా
by Sathputhe Rajesh |
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17, 18 తేదీల్లో జరగాల్సిన PTO, ఫైర్ డిపార్ట్మెంట్ డ్రైవర్ల పరీక్షలు వాయిదా వేసింది. 23, 24 తేదీ డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. వర్షాల కారణంగా తేదీలు మార్చినట్టు వెల్లడించింది. పాత అడ్మిట్ కార్డులతోనే అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాలని సూచించింది.
Next Story






