అలర్ట్: హైదరాబాద్‌లో భారీ వర్షం..!

by Disha Web Desk 9 |
అలర్ట్: హైదరాబాద్‌లో భారీ వర్షం..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఈ రోజు (ఏప్రిల్13) భారీ వర్షం మొదలయ్యింది. రెండు రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న పట్టణ ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. కాగా.. ఉప్పల్, ఎల్బీనగర్, దిల్‌‌సుఖ్‌నగర్‌, నాగోల్, మలక్‌పేట్, చైతన్యపురి, చార్మినార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు.

Also Read...

వరుసగా తొమ్మిదోరోజు లాభపడ్డ సూచీలు!

Next Story