- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ వాసులకు అలర్ట్..ఈ టైమ్‌లో బయటకు రావొద్దు!
by velandi.Saikiran |
హైదరాబాద్ వాసులకు అలర్ట్..ఈ టైమ్‌లో బయటకు రావొద్దంటూ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. అర్ధరాత్రి 12 గంటల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో కుండపోత వర్షం పడుతుందని చెబుతున్నారు. చందానగర్, పటాన్ చెరువు, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, ఖాజా గూడ, RC పురం, సెంట్రల్, సౌత్ హైదరాబాద్, గచ్చిబౌలి, శేరి లింగంపల్లి, మణికొండ, కూకట్ పల్లి, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు. ఈ తరుణంలో రాత్రి 12 గంటల తర్వాత బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
Next Story






