- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్: పర్సనల్ ఫోటోలు పంపించొద్దు.. బీ కేర్‌ఫుల్..!
by Kodari Anjali |
తెలంగాణలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే సైబర్ సెక్యూరిటీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘ హద్దులు మితిమీరిన స్నేహాలతో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. పూర్తిగా ఎవరో తెలియని వారికి కూడా ఫోటోలు పంపిస్తున్నారు. దీనివల్ల మీరే ప్రమాదంలో పడతారు. ఆ ఫోటోలను ఉపయోగించి... బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లోన్స్ పేరుతో ఎక్కువ మోసపోవడం జరుగుతుందని.. జాగ్రత్తగా ఉండండి అంటూ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Next Story






