- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AE Results: అసిస్టెంట్ ఇంజినీర్ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ
తెలంగాణ(TG) రాష్ట్రంలోని అసిస్టెంట్ ఇంజినీర్(AE) నియామక ఫలితాలు విడుదలయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(TG) రాష్ట్రంలోని అసిస్టెంట్ ఇంజినీర్(AE) నియామక ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తంగా 50 మందిని ఎలక్ట్రిక్(Electric) విభాగంలో, మెకానికల్(Mechanical) విభాగంలో 97 మందిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సెలెక్ట్ చేసింది. కాగా ఈ ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు 13,820 మంది దరఖాస్తు(Apply) చేసుకోగా.. మొత్తం 11,198 మంది పరీక్ష రాశారు. ఇటీవలే సర్టిఫికెట్ వెరిఫికేషన్(Certificate Verification) కంప్లీట్ చేసి.. ఈ రోజు ప్రొవిజనల్ లిస్ట్(Provisional List) ప్రకటించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/లో ఉన్నాయని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్(Naveen Nicholas) ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






