- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నేషనల్ హెడ్‌గా ఆదిత్య రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అనుబంధ హెల్త్‌కేర్ ప్రొఫెసనల్స్ నేషనల్ హెడ్‌గా డాక్టర్ జిల్లెల ఆదత్య రెడ్డి నియమితులయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అనుబంధ హెల్త్‌కేర్ ప్రొఫెసనల్స్ నేషనల్ హెడ్‌గా డాక్టర్ జిల్లెల ఆదత్య రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ జాతీయ చైర్మన్ ప్రవీణ్‌చక్రవర్తి నియమించారు. వనపర్తికి చెందిన ఆదిత్య రెడ్డి ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కుమారుడు. చిన్నారెడ్డి వారసుడుగా కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా తిరుగుతున్నారు. తాజాగా ఆయనకు పార్టీ పదవి వరించింది.
Next Story






