- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుకు యువకుడి మృతి
పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండల పరిధిలోని రాజుర గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, ఖానాపూర్: పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండల పరిధిలోని రాజుర గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని రాజురా గ్రామ పొలిమేరలో మేకల కాపరి పాతకుంట మోహన్ (21) మేకలు కాస్తున్నాడు. ఈ క్రమంలో వర్షం కురియడంతో కిందకు వెళ్లి నిలబడగా ఆ ప్రాంతో పిడుగు పడడంతో మోహన్ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






