మద్యం మత్తులో గొంతు కోసుకున్న యువకుడు..

by Taduka Kalyani |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ అనే యువకుడు మద్యం మత్తు గొంతు కోసుకున్నాడు.

మద్యం మత్తులో గొంతు కోసుకున్న యువకుడు..
X

దిశ, వాంకిడి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ అనే యువకుడు మద్యం మత్తు గొంతు కోసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్ సమాచారం అందించగా ఈఎన్టీ ప్రవీణ్ యాదవ్ అతని రక్తస్రావంతో జరగకుండా ఫస్ట్ ఎయిడ్ చేసి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి ఇంట్లో వాళ్ళుతో గొడవ చేయడమే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

Next Story