టీబీ పరీక్షలకు ఎక్స్ రే అందుబాటులో

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : మారుమూల గ్రామాలు,రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో టీబీ స్క్రీనింగ్ కోసం ఇబ్బందులు కలుగకుండా పోర్టబుల్ ఎక్స్రే, డీఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆదిలాబాద్

టీబీ పరీక్షలకు ఎక్స్ రే అందుబాటులో
X

దిశ, ఆదిలాబాద్ : మారుమూల గ్రామాలు,రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో టీబీ స్క్రీనింగ్ కోసం ఇబ్బందులు కలుగకుండా పోర్టబుల్ ఎక్స్రే, డీఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారిణి డాక్టర్ సుమలత తెలిపారు.కేంద్ర ప్రభుత్వం టీబీ రోగులను గుర్తించడంలో కీలకంగా ఉండేందుకు 20 లక్షల రూపాయల విలువైన పోర్టబుల్ ఎక్స్రే పరికరాన్ని జిల్లాకు కేటాయించింది.గురువారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఈ పరికరాన్ని ప్రారంభించారు.

Next Story